Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి జోర్డాన్‌ పర్యటన: ముఖ్య నిర్ణయాలు

ప్రధానమంత్రి జోర్డాన్‌ పర్యటన: ముఖ్య నిర్ణయాలు


ఎంఓయూలుఒప్పందాలు:

1. కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించిన ఎంఓయూ

2. నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి రంగంలో సహకారానికి సంబంధించిన ఎంఓయూ

3. పెట్రాఎల్లోరాల మధ్య సహకారానికీ, భాగస్వామ్యానికీ సంబంధించిన ఒప్పందం

4. 2025-2029 సంవత్సరాల మధ్య కాలానికి వర్తించేటట్లు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమ పునరుద్ధరణ

5. డిజిటల్ మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో జనాభా స్థాయిలో అమలు చేసిన డిజిటల్ సేవలు విజయవంతమవగాఆ సేవలను పంచుకోవడానికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ.

***