పిఎంఇండియా
కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అందించే అంశం అందరికీ, పార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనం తెలియజేస్తుంది. మహిళల కోసం జనగణన చేపట్టడం, పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయడం, ఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని వివరిస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను కల్పించే అంశం మనందరికీ, పార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే వివరించారు.
భారత మహిళల కోసం జనగణన చేపట్టాల్సిన, పునర్వవస్థీకరణ పూర్తి చేయాల్సిన, ఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని ఆమె తెలియజేశారు.
https://www.newindianexpress.com/nation/2026/Apr/16/womens-quota-why-the-time-to-act-is-now”
In this article, the Union MoS Smt @ShobhaBJP highlights the one-third reservation for women as a moment that belongs to all of us and to Parliament as an institution.
— PMO India (@PMOIndia) April 16, 2026
She stresses that urgency is needed now for the women of India, in conducting the census, completing… pic.twitter.com/svxlhj46jw