పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
Chief Minister of Keralam, Shri @vdsatheesan met Prime Minister @narendramodi. pic.twitter.com/RYJC4qAmts
— PMO India (@PMOIndia) May 26, 2026