Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి తో కేరళమ్ ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ న్యూ ఢిల్లీ  లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.