పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
Chief Minister of Tripura, @DrManikSaha2 met Prime Minister @narendramodi. pic.twitter.com/dOMGhSCHEK
— PMO India (@PMOIndia) May 26, 2026