Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాస్తవిక, ప్రామాణిక సమాచారానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


నిజమైనప్రామాణికప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న సమాచారాన్నే ప్రజలకు చేరవేయాలనీఆ సమాచారంతో ప్రజలను శక్తిమంతంగా తీర్చిదిద్దవచ్చనీసద్భావనను కలిగించవచ్చనీ స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

భద్రం కర్ణోభిః శ్రుణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,

స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ్ దేవహితం యదాయుః అన్న సంస్కృత శ్లోకాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ కింది శ్లోకాన్ని ప్రధానమంత్రి పొందుపరిచారు.

‘‘భద్రం కర్ణోభిః శ్రుణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,

స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ్ దేవహితం యదాయుః’’.