పిఎంఇండియా
రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన పండగ అందరికీ సంతోషాన్ని, శ్రేయస్సును, విజయాన్ని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. రక్షా బంధన్ పండగ ప్రతీకలైన ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసాల బంధం ఎప్పటికీ దృఢంగా, విడదీయలేనిదిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమనంత్రి ఇలా పేర్కొన్నారు:
రక్షాబంధన్ శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన పండుగ మీ అందరికీ సంతోషాన్ని, శ్రేయస్సును, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకం అనే బంధాలు ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉండాలని ఆశిస్తున్నాను.
***
रक्षाबंधन की बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 28, 2026
यह पावन पर्व आप सभी के जीवन में खुशहाली, समृद्धि और सफलता लेकर आए।
स्नेह, अपनत्व और आपसी विश्वास की डोर सदैव अटूट बनी रहे, यही कामना है। pic.twitter.com/bfH7GRVwUe