Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్ ధన్ యోజన పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన‘ సాధించిన అపూర్వమైన స్థాయినివిప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుదేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించడం ద్వారా జన్ ధన్ యోజన‘ సాటిలేని ప్రభావాన్ని చూపిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

అపూర్వమైన స్థాయిపరివర్తనాత్మక ఫలితాలు!

జన్ ధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపింది.

#12YearsOfJanDhan