పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కలిశారు“
Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath met Prime Minister @narendramodi.@CMOfficeUP pic.twitter.com/qlf6XbF83C
— PMO India (@PMOIndia) September 26, 2026