Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ శుభ సందర్భంగా మీ అందరికి హార్దిక శుభాకాంక్షలు.
శ్రీ గురు నానక్ దేవ్ జీ అందించిన శాశ్వత ప్రబోధాలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
వారు ఇచ్చిన సందేశం.. దయ, ఐకమత్యం, సర్వజన సంక్షేమం విలసిల్లే సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి మనలో స్ఫూర్తిని నింపాలని నేను కోరుకుంటున్నాను.
ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ ’ਤੇ ਨਿੱਘੀਆਂ ਮੁਬਾਰਕਾਂ।
ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਦੀਵੀ ਸਿੱਖਿਆਵਾਂ ਲਗਾਤਾਰ ਮਨੁੱਖਤਾ ਦਾ ਮਾਰਗ-ਦਰਸ਼ਨ ਕਰ ਰਹੀਆਂ ਹਨ।
ਉਨ੍ਹਾਂ ਦਾ ਸੰਦੇਸ਼ ਸਾਨੂੰ ਦਇਆ, ਆਪਸੀ ਸਾਂਝ ਅਤੇ ਸਰਬੱਤ ਦੇ ਭਲੇ ’ਤੇ ਆਧਾਰਿਤ ਸਮਾਜ ਸਿਰਜਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦਾ ਰਹੇ।” అని పేర్కొన్నారు.