పిఎంఇండియా
మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్చంద్ సింగ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఖేమ్చంద్ సింగ్ భేటీ అయ్యారు.
Chief Minister of Manipur, Shri @YKhemchandSingh met Prime Minister @narendramodi. https://t.co/gWYgpyJL6v
— PMO India (@PMOIndia) October 10, 2026