ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
‘‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు’’.
Chief Minister of Rajasthan, Shri @BhajanlalBjp met Prime Minister @narendramodi today. @RajCMO https://t.co/9YV7S2lHns
— PMO India (@PMOIndia) October 15, 2026