ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్జిత్ సింగ్ సంధు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్జిత్ సింగ్ సంధు ఈ రోజు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు’’.
Lieutenant Governor of Delhi, Shri @SandhuTaranjitS met Prime Minister @narendramodi. @LtGovDelhi https://t.co/DqB1lwuRAr
— PMO India (@PMOIndia) October 15, 2026