Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశం


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఢిల్లీ  లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ రోజు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు’’.