Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సమావేశమైన అస్సాం గవర్నర్


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య న్యూ ఢిల్లీ  లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈ రోజు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
 
***