Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో తమిళనాడు గవర్నర్ సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు గవర్నర్ శ్రీ రాజేంద్ర ఆర్లేకర్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 

 సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రధానమంత్రి @narendramodiతో తమిళనాడు గవర్నర్ శ్రీ @rajendraarlekar సమావేశమయ్యారు. @lokbhavan_tn”