Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అతని కుటుంబంతో గడిపిన ఆత్మీయ క్షణాలను పంచుకున్న ప్రధానమంత్రి


భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అతడి కుటుంబాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కలుసుకున్నారు. ఓ బాలిక పాడిన భజనను ఆలకించారు.

ఈ ఆత్మీయ క్షణాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రధానమంత్రి పంచుకున్నారు. రామ్, సరయూల రాకతో దీపావళి వేడుకలు మరింత పవిత్రంగా, దైవికంగా మారాయన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం

‘‘దీపావళి సందర్భంగా రామ్, సరయూ వచ్చారు. దీంతో ఈ పండగ మరింత పావనంగా, దివ్యంగా మారింది’’

@surya_14kumar”