అసలైన సద్గుణవంతుల స్వభావాలను చాటి చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
అందరి పట్ల, అన్ని ప్రాణుల పట్ల సమ భావాన్ని కలిగి ఉండడం, మనసులో ఏ విధమైన లాలస, మోహం, సార్థం లేదా ఆవేశం పెట్టుకోక పోవడం, కఠిన పరిస్థితుల్లో కూడా న్యాయ మార్గానుసరణ నుంచి తప్పుకోక పోవడం ముఖ్యమని ఈ శ్లోకం బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘సమాః సర్వేషు భూతేషు కామక్రోధవివర్జితాః
న్యాయమార్గం న ముచ్చన్తి తే వై సత్పురుషాః స్మృతాః’’ అని పేర్కొన్నారు.
समाः सर्वेषु भूतेषु कामक्रोधविवर्जिताः। न्यायमार्गं न मुञ्चन्ति ते वै सत्पुरुषाः स्मृताः। https://t.co/jTvAcfFuVb
— Narendra Modi (@narendramodi) November 9, 2026