Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌, ఆయన కుటుంబంతో ప్రధానమంత్రి భేటీ..

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌, ఆయన కుటుంబంతో  ప్రధానమంత్రి భేటీ..


పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌‌ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొని, దీపావళి పర్వదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఆయన కుటుంబాన్ని కలుసుకున్నాను. దీపావళి పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపాను.

@ramnathkovind’’ అని పేర్కొన్నారు.