రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రాష్ట్రపతి గారితో భేటీ అయ్యాను. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశాను.
@rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు.
Called on Rashtrapati Ji and conveyed Diwali wishes. @rashtrapatibhvn https://t.co/5s7QRZLx0Q
— Narendra Modi (@narendramodi) November 8, 2026