Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు శ్రీ వాకిటి శ్రీహరి, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారితో తెలంగాణ సీఎం శ్రీ @revanth_anumula గారు, తెలంగాణ ప్రభుత్వ మంత్రులు శ్రీ @Vakiti_srihari గారు, శ్రీ @UttamINC గారు, కేంద్ర మంత్రి డాక్టర్ @mansukhmandviya గారు సమావేశమయ్యారు. @TelanganaCMO’’

***