Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నమామి బ్రహ్మపుత్ర ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నమామి బ్రహ్మపుత్ర’ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘నమామి బ్రహ్మపుత్ర ఉత్సవానికి అస్సాం ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడం గొప్పగా గర్వించదగిన విషయం. ఈ ఉత్సవానికి ఇవే నా శుభాకాంక్షలు.

అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రాణరక్షక నది బ్రహ్మపుత్ర నది. ఈ ప్రాంత ప్రజలకు ఈ నది జీవనోపాధి వనరు కూడా.

భారతదేశ చరిత్రలో, సంస్కృతిలో నదులు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. భారతదేశ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని నదులను పరిశుభ్రంగా ఉంచే దిశగా మనమందరం కృషి చేద్దాం.

నమామి బ్రహ్మపుత్ర ను గురించి మరిన్ని వివరాలను http://namamibrahmaputra.com కు లాగాన్ అయ్యి తెలుసుకోవచ్చు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.