Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరియు తీవ్రంగా గాయపడిన వారి బంధువులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహపూర్వక చెల్లింపును ప్రకటించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్ లా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారి బంధువులకు రూ.50,000 చొప్పున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహపూర్వక చెల్లింపు ఉంటుందని ప్రకటించారు.