Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రబీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురుదేవ్ శ్రీ రబీంద్రనాథ్ టాగోర్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించారు.

“గురుదేవులు శ్రీ టాగోర్ ను, ఆయన శక్తిమంతమైన ఆలోచనలు మరియు స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన అందించిన సేవల రీత్యా సదా స్మరించుకొంటూ ఉంటాం. ఆయన జయంతి నాడు ఆయనకు ఇవే నా నివాళులు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.