పిఎంఇండియా
ఇటీవల ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. పంకజ్ అద్వానికి ప్రధాని శుభాభినందనలు తెలిపారు.
Congratulated @PankajAdvani247 on his recent win at the IBSF World Billiards Championship. pic.twitter.com/XsnBHrd9zw
— NarendraModi(@narendramodi) October 1, 2015