Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్‌-ఎ-మిలాద్ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఈద్‌-ఎ-మిలాద్ నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“ఈద్‌-ఎ-మిలాద్ ను పురస్కరించుకొని శుభాకాంక్ష‌లు. ప్ర‌వ‌క్త మ‌హ్మ‌ద్ బోధ‌న‌లు మ‌న స‌మాజంలో సామ‌ర‌స్య స్ఫూర్తిని వర్ధిల్లజేయుగాక” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.