Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌మ్మూ కాశ్మీర్ సీఎంతో మాట్లాడిన ప్ర‌ధాని , భూకంపానంతర స్థితిగ‌తులపై స‌మీక్ష‌


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌మోదీ సోమ‌వారం జ‌మ్మూ – కాశ్మీర్ ముఖ్య‌మంత్రి శ్రీ ముఫ్తీ మ‌హమ్మ‌ద్ స‌యీద్‌ తో ఫోన్‌ లో సంభాషించారు. భూకంప అనంత‌ర ప‌రిస్థితుల‌పై స‌మీక్షించారు. “జ‌మ్మూకాశ్మీర్ ముఖ్య‌మంత్రితో మాట్లాడి దుర‌దృష్ట‌క‌ర‌మైన భూకంపానంత‌ర ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాను”, అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.