పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు ఆ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
“మేఘాలయ ప్రజల వాత్సల్యాన్నినేను ఎప్పటికీ నా మనసులో పదిలపరచుకొంటాను. ఈ రాష్ట్రం యొక్క ప్రాకృతిక శోభ వశీకరింపచేసుకొనేదిగా ఉంటుంది. మేఘాలయ ప్రజలకు శ్రేయస్సును, చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
Greetings to my sisters and brothers of Meghalaya on their Statehood Day. pic.twitter.com/lvBX3eIFKs
— Narendra Modi (@narendramodi) January 21, 2018