Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐబిఎస్ఎఫ్ స్నూకర్ చాంపియన్ షిప్ ను గెలుచుకొన్న శ్రీ పంకజ్ ఆడ్ వాణీ ని అభినందించిన ప్రధాన మంత్రి


ఇటీవల ముగిసిన ఐబిఎస్ఎఫ్ స్నూకర్ చాంపియన్ షిప్ లో శ్రీ పంకజ్ ఆడ్ వాణీ తన 18వ వరల్డ్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు ఆయనను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘ఇటీవల ముగిసిన ఐబిఎస్ఎఫ్ స్నూకర్ చాంపియన్ షిప్ లో శ్రీ పంకజ్ ఆడ్ వాణీ తన 18వ వరల్డ్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు ఆయనకు ఇవే నా అభినందనలు. మీ సాఫల్యాలు మేం గర్వపడేటట్లుగా చేస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***