Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఐఎస్ఎఫ్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా సిబ్బందికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


కేంద్ర పారిశ్రామిక‌భ‌ద్ర‌తా ద‌ళం(సిఐఎస్ఎఫ్‌) వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా , ఈ సంస్థ‌కు చెందిన సిబ్బందికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
“ కేంద్ర పారిశ్రామిక ,భ‌ద్ర‌తా ద‌ళానికి చెందిన సిబ్బంద‌కి సంస్థ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. కీల‌క సంస్థ‌ల భ‌ద్ర‌తా అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో సి.ఐ.ఎస్‌.ఎఫ్ ఎంతో ప్ర‌తిష్ఠ‌ను సంపాదించుకున్న‌ది.ఇందులో ఎన్నో సంస్థ‌లు భార‌త‌దేశ పున‌రుజ్జీవ‌నానికి చోద‌క‌శ‌క్తిగా ఉండ‌గా మ‌రికొన్ని దేశాన్ని అనుసంధానం చేస్తున్నాయి.” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.