Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

‘‘20వ శతాబ్దపు భారతదేశం లోని అత్యంత ప్రశంసాయోగ్య వ్యక్తిత్వాలలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఒకరు. ఆయన విద్యా సంబంధి అభినివేశానికి కూకటివేళ్ల స్థాయి రాజకీయాల తాలూకు ప్రవృత్తి ని జోడించారు. ఆయన యొక్క విలువైన అభిప్రాయాలు సామాజిక, రాజకీయ పరంపర ను తీర్చిదిద్దుతూనేవుంటాయి. డాక్టర్ లోహియా గారి జయంతి నాడు నేను ఆయనకు ప్రణమిల్లుతున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***