Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అఫ్గానిస్తాన్ లో ఉగ్ర‌వాద దాడుల‌ను ఖండించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అఫ్గానిస్తాన్ లో నిన్న జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల‌ను తీవ్రంగా ఖండిచారు.

“అఫ్గానిస్తాన్ లో నిన్న‌టి ఉగ్ర‌వాద దాడుల‌ను మేము ఖండిస్తున్నాము. అవి అఫ్గానిస్తాన్ యొక్క బహుళ సాంస్కృతిక య‌వ‌నిక పైన జ‌రిగిన దాడి. ఆప్తుల‌ను ఎడబాసిన కుటుంబాల శోకం లో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ దాడులలో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖదాయక ఘ‌డియ‌ లో అఫ్గానిస్తాన్ ప్ర‌భుత్వానికి సహాయాన్ని అందించేందుకు భార‌త‌దేశం సిద్ధం గా ఉంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.