Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌ర‌ద‌ల‌ వ‌ల్ల త‌లెత్తిన ప‌రిస్థితిపై స‌మీక్షించేందుకు చెన్నైలో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చెన్నైలో ప‌ర్య‌టించ‌నున్నారు. అక్క‌డ వ‌ర‌ద‌ల తీవ్ర‌త కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను ఆయ‌న గ‌మ‌నించి, స‌మీక్ష జ‌రుపుతారు.
“వ‌ర‌దలు విరుచుకుప‌డినందువ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను చూసి చేప‌ట్ట‌ద‌గిన కార్యాచ‌ర‌ణ ఏమిటో ఖ‌రారు చేయ‌డం కోసం చెన్నైకి బ‌య‌లుదేరుతున్నాను” అని ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.