పిఎంఇండియా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు. రానున్న కాలంలో హిమాచల్ ప్రదేశ్ ప్రగతి పథంలో మరిన్ని శిఖర స్థాయిలను అందుకోవాలి గాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Wishing people of Himachal Pradesh on their Statehood Day. May the state scale new heights of progress in the years to come.
— Narendra Modi (@narendramodi) January 25, 2016