పిఎంఇండియా
శ్రీ నరేంద్ర మోదీ [ 269KB ] |
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ లు అణు ఇంధన విభాగం అంతరిక్ష విభాగం అన్నివిధాన పరమైన ముఖ్య అంశాలు ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర శాఖలు |
|
కాబినెట్ హెదా గల మంత్రులు |
||
| 1 | శ్రీ రాజ్ నాథ్ సింగ్ [ 88KB ] |
దేశీయ వ్యవహారాలు |
| 2 | శ్రీమతి సుష్మ స్వరాజ్ [ 86KB ] |
విదేశీ వ్యవహారాలు |
| 3 | శ్రీ అరుణ్ జైట్లీ [ 1082KB ] |
ఆర్ధిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు రక్షణ |
| 4 | శ్రీ ఎం. వెంకయ్య నాయుడు [ 182KB ] |
పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం & పట్టణ ప్రాంత పేదరికం నిర్మూలన |
| 5 | శ్రీ నితిన్ జైరాం గడ్ కరీ [ 516KB ] |
రోడ్డు రవాణా, రహదారులు నౌకాయానం |
| 6 | శ్రీ మనోహర్ పారికర్ [పదవికి రాజీనామా చేశారు] |
రక్షణ |
| 7 | శ్రీ సురేశ్ ప్రభు [ 142KB ] |
రైల్వేలు |
| 8 | శ్రీ సదానంద గౌడ [ 409KB ] |
గణాంకాలు & పధకాల అమలు |
| 9 | కుమారి ఉమా భారతి [ 273KB ] |
జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన |
| 10 | డాక్టర్ నజ్మా ఎ. హెప్తుల్లా [పదవికి రాజీనామా చేశారు] |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు |
| 11 | శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ [ 683KB ] |
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ |
| 12 | శ్రీ కల్ రాజ్ మిశ్రా [ 93KB ] |
సూక్ష్మ, చిన్నమరియు మధ్య తరహా పరిశ్రమలు |
| 13 | శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ [ 230KB ] |
మహిళలు మరియు శిశువుల అభివృద్ధి |
| 14 | శ్రీ అనంత్ కుమార్ [ 448KB ] |
రసాయనాలు మరియు ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు |
| 15 | శ్రీ రవి శంకర్ ప్రసాద్ [ 181KB ] |
చట్టము & న్యాయము, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం |
| 16 | శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా [ 287KB ] |
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
| 17 | శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి [ 86KB ] |
పౌర విమానయానం |
| 18 | శ్రీ అనంత్ గీతే [ 814KB ] |
భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
| 19 | శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ [ 468KB ] |
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ |
| 20 | శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ [ 203KB ] |
గ్రామీణాభివృద్ధి పంచాయతి రాజ్, త్రాగు నీరు పారిశుద్ధ్యం |
| 21 | శ్రీ చౌదరి బీరేందర్ సింగ్ [ 185KB ] |
ఉక్కు |
| 22 | శ్రీ జుయెల్ ఉరాం [ 226KB ] |
ఆదివాసి వ్యవహారాలు |
| 23 | శ్రీ రాధా మోహన్ సింగ్ [ 417KB ] |
వ్యవసాయం |
| 24 | శ్రీ థావర్ చంద్ గహ్లోత్ [ 350KB ] |
సామాజిక న్యాయం, సాధికారిత |
| 25 | శ్రీమతి స్మృతి జుబిన్ ఈరానీ [ 572KB ] |
మానవ వనరుల అభివృద్ద్ధి |
| 26 | డాక్టర్ హర్ష్ వర్ధన్ [ 99KB ] |
సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్త్ సైన్సెస్ |
| 27 | శ్రీ ప్రకాశ్ జవదేకర్ [ 149KB ] |
మానవ వనరులాభివృద్ది |
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) |
||
| 1 | శ్రీ ఇందర్జిత్ సింగ్ రావు [ 463KB ] |
ప్రణాళిక (స్వతంత్ర హోదా), పట్టణాభివృద్ధి గృహనిర్మాణం & పట్టణ ప్రాంత పేదరికం నిర్మూలన |
| 2 | శ్రీ బండారు దత్తాత్రేయ [ 304KB ] |
కార్మిక మరియు ఉపాధి (స్వతంత్ర హోదా) |
| 3 | శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ [ 583KB ] |
నైపుణ్యాభివృద్ధి మరియు ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రోత్సాహం (స్వతంత్ర హోదా) |
| 4 | శ్రీ విజయ్ గోయల్ [ 194KB ] |
యువజన వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా) జలవనరుల నది అభివృద్ధి & గంగా ప్రక్షాళన |
| 5 | శ్రీ శ్రీపద్ యసో నాయక్ [ 906KB ] |
ఆయుర్వేదం, యోగా మరియు నేచరోపతి, యునాని, సిద్ద మరియు హోమియోపతి (ఆయుష్) (స్వతంత్ర హోదా), ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
| 6 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ 60KB ] |
పెట్రోలియమ్ మరియు సహజ వాయువు (స్వతంత్ర హోదా) |
| 7 | శ్రీ సర్బానంద సోనోవాల్ [ 68KB ] [పదవికి రాజీనామా చేశారు] |
యువజన వ్యవహారాలు మరియు క్రీడలు (స్వతంత్ర హోదా) |
| 8 | శ్రీ పీయూష్ గోయల్ [ 92KB ] |
విద్యుత్తు (స్వతంత్ర హోదా), బొగ్గు (స్వతంత్ర హోదా), నూతన మరియు పునరుత్పాదక శక్తి (స్వతంత్ర హోదా)ఉక్కు (స్వతంత్ర హోదా) |
| 9 | శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ [ 277KB ] |
ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర హోదా); ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు; అణు శక్తి విభాగం; అంతరిక్ష విభాగం |
| 10 | శ్రీమతి నిర్మల సీతారామన్ [ 187KB ] |
వాణిజ్యం, పరిశ్రమల శాఖ (స్వతంత్ర హోదా) |
| 11 | డాక్టర్ మహేశ్ శర్మ [ 208KB ] |
సంస్కృతి (స్వతంత్ర హోదా), పర్యాటకం (స్వతంత్ర హోదా) |
| 12 | శ్రీ మనోజ్ సిన్హా [ 133KB ] |
కమ్యూనికేషన్స్ (స్వతంత్ర హోదా), రైల్వేలు |
| 13 | శ్రీ అనిల్ మాధవ్ దావే [ 164KB ] |
పర్యావరణం, అడవులు మరియు పర్యావరణ మార్పు (స్వతంత్ర హోదా), |
| 14 | శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వీ [ 367KB ] |
మైనారిటీ వ్యవహారాలు(స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు |
సహాయ మంత్రులు |
||
| 1 | జనరల్ (రిటైర్డ్) వి. కె. సింగ్ [ 202KB ] |
విదేశీ వ్యవహారాలు |
| 2 | శ్రీ సంతోష్ కుమార్ గంగ్ వార్ [ 725KB ] |
ఆర్థిక |
| 3 | శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తె [ 365KB ] |
ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం |
| 4 | శ్రీ ఎస్ ఎస్ అహ్లూవాలియా [ 360KB ] |
వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు |
| 5 | శ్రీ రామదాస్ అఠావలె [ 247KB ] |
సాంఘిక న్యాయం-సాధికారత |
| 6 | శ్రీ రామ్ కృపాల్ యాదవ్ [ 294KB ] |
గ్రామీణాభివృద్ధి |
| 7 | శ్రీ హరిబాయ్ పార్థీ భాయ్ చౌదరి [ 135KB ] |
సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలు |
| 8 | శ్రీ సన్వార్ లాల్ జాట్ [పదవికి రాజీనామా చేశారు] |
జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా ప్రక్షాళన |
| 9 | శ్రీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ భాయ్ కుందరియా [ 325KB ] [పదవికి రాజీనామా చేశారు] |
వ్యవసాయం |
| 10 | శ్రీ గిరిరాజ్ సింగ్ [ 203KB ] |
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు |
| 11 | శ్రీ హన్స్ రాజ్ గంగారాం అహిర్ [ 475KB ] |
దేశీయ వ్యవహారాలు (హోం) శాఖ |
| 12 | శ్రీ రమేష్ చందప్ప జిగజినగి [ 271KB ] |
త్రాగు నీరు మరియు పారిశుధ్యం |
| 13 | శ్రీ రాజెన్ గొహైన్ [ 118KB ] |
రైల్వేలు |
| 14 | శ్రీ పరుషోత్తం రూపాల [ 811KB ] |
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం, పంచాయతీ రాజ్ |
| 15 | శ్రీ ఎమ్.జె అక్బర్ [ 153KB ] |
విదేశాంగ వ్యవహారాలు |
| 16 | శ్రీ ఉపేంద్ర కుష్వాహా [ 199KB ] |
మానవ వనరుల అభివృద్ధి |
| 17 | శ్రీ రాధాకృష్ణన్ పి [ 404KB ] |
రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన |
| 18 | శ్రీ జి ఎం సిద్దేశ్వర [ 587KB ] [పదవికి రాజీనామా చేశారు] |
భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
| 19 | శ్రీ నిహాల్ చంద్ [పదవికి రాజీనామా చేశారు] |
పంచాయతీ రాజ్ |
| 20 | శ్రీ కిరెన్ రిజిజు [ 468KB ] |
దేశీయ వ్యవహారాల శాఖ |
| 21 | శ్రీ క్రిష్ణ పాల్ [ 395KB ] |
సామాజిక న్యాయం మరియు సాధికారత |
| 22 | శ్రీ జస్వంత్ సిన్హ సుమన్ భాయ్ బాబూర్ [ 31KB ] |
గిరిజన వ్యవహారాలు |
| 23 | డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ [ 278KB ] |
జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా ప్రక్షాళన |
| 24 | శ్రీ మనసుఖ్ భాయ్ ధాన్జీభాయ్ వాసవ [పదవికి రాజీనామా చేశారు] |
గిరిజన వ్యవహారాలు |
| 25 | శ్రీ విష్ణు డియో సాయి [ 432KB ] |
ఉక్కు |
| 26 | శ్రీ సుదర్శన్ భగత్ [ 85KB ] |
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం |
| 27 | ప్రొఫెసర్ (డాక్టర్) రామ్ శంకర్ కథేరియా [పదవికి రాజీనామా చేశారు] |
మానవ వనరుల అభివృద్ధి |
| 28 | శ్రీ వై. ఎస్. చౌదరి [ 156KB ] |
సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్త్ సైన్స్ |
| 29 | శ్రీ జయంత్ సిన్హా [ 671KB ] |
పౌర విమానయానం |
| 30 | కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ [ 429KB ] |
సమాచార- ప్రసార శాఖ |
| 31 | శ్రీ బాబుల్ సుప్రియో [ 463KB ] |
భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ |
| 32 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ 122KB ] |
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ |
| 33 | శ్రీ విజయ్ సాంప్లా [ 673KB ] |
సాంఘిక న్యాయం మరియు సాధికారత |
| 34 | శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ [ 154KB ] |
ఆర్ధికం- కార్పొరేట్ వ్యవహారాలు |
| 35 | డా. మహేంద్రనాథ్ పాండేయ్ [ 138KB ] |
మానవ వనరుల అభివృద్ధి |
| 36 | శ్రీ అజయ్ టమ్టా [ 267KB ] |
జౌళి |
| 37 | శ్రీమతి కృష్ణ రాజ్ [ 374KB ] |
మహిళలు మరియు బాలల వికాసం |
| 38 | శ్రీ మన్సుఖ్ ఎల్. మాండవియా [ 253KB ] |
రహదారి రవాణా, రహదారులు, నౌకాయానం, రసాయనాలు మరియు ఎరువులు |
| 39 | శ్రీమతి అనుప్రియా పటేల్ | ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
| 40 | శ్రీ సి. ఆర్. చౌదరి [ 409KB ] |
వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ |
| 41 | శ్రీ పి. పి. చౌదరి [ 507KB ] |
చట్టం- న్యాయం, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం |
| 42 | డాక్టర్ సుభాష్ రామ్ రావ్ భామ్రే [ 271KB ] |
రక్షణ | ప్రధాన మంత్రి |
|---|---|---|
(14.03.2017 వరకు సమాచారాన్ని అప్ డేట్ చేయడమైంది)