Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉంది: ప్రధానమంత్రి


పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు తెలిపారు.

నమో యాప్‌లో బిజినెస్ స్టాండర్డ్ వార్తా కథనాన్ని పంచుకుంటూ ఎక్స్‌లో ప్రధాని చేసిన పోస్టు ‘‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న బలమైన సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. యువతను శక్తిమంతం చేయడానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేసే దిశగా ఇది ముఖ్యమైన దశ

https://www.business-standard.com/industry/news/companies-to-absorb-10-interns-under-pm-internship-scheme-teamlease-study-125011601139_1.html

నమో యాప్ ద్వారా పంచుకున్న సమాచారం”