పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సాం మరియు రాజస్థాన్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ. 2 లక్షల చొప్పున అనుగ్రహ పూర్వక చెల్లింపును ప్రకటించారు. ఈ సొమ్మును మృతుల రక్త సంబంధికులకు అందిస్తారు.
అస్సాం మరియు రాజస్థాన్ లలో వరదల కారణంగా తీవ్రమైన గాయాల బారిన పడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 వంతున చెల్లించాలని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
****
PM @narendramodi announced Rs. 2 lakh each for the next of kin of those who have lost their lives in the floods in Assam and Rajasthan.
— PMO India (@PMOIndia) July 31, 2017
PM @narendramodi announced Rs. 50,000 each for those seriously injured in the floods in Assam and Rajasthan.
— PMO India (@PMOIndia) July 31, 2017