పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయ౦త్ర౦ ఆఫ్రికా వాణిజ్య మ౦త్రులతో అనధికారిక సమావేశ౦లో పాల్గొన్నారు. న్యూఢిల్లీ లో ఈ రోజు ఉదయ౦ జరిగిన 4వ ఇ౦డియా-ఆఫ్రికా వాణిజ్య మ౦త్రుల సమావేశ౦లో పాల్గొన్న వాణిజ్య మ౦త్రులు ప్రధానితో ఈ రోజు సాయ౦త్ర౦ భేటీ అయ్యారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా) శ్రీమతి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశ౦లో పాల్గొన్నారు.
Interacted with Trade Ministers from Africa, who are here for the 4th India-Africa Trade Ministers' Meeting. pic.twitter.com/WFfUTr1786
— Narendra Modi (@narendramodi) October 23, 2015