పిఎంఇండియా
ప్రాచీన జ్ఞానంలో వేళ్లూనుకున్న ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు. హాస్యం శ్రేష్ఠమైన వైద్యంగా శాశ్వత విలువను సంతరించుకొందని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పొందుపరిచిన సంస్కృత శ్లోకం ఇలా ఉంది:
‘‘ఔషధేష్వపి సర్వేషు హాస్యం శ్రేష్ఠం వదన్తి హ
స్వాధీనం సులభం చైవారోగ్యానందవివర్ధనమ్.’’
औषधेष्वपि सर्वेषु हास्यं श्रेष्ठं वदन्ति ह।
— Narendra Modi (@narendramodi) February 4, 2026
स्वाधीनं सुलभं चैवारोग्यानन्दविवर्धनम्।। pic.twitter.com/9ZWmSi8Dfm