పిఎంఇండియా
ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి ఉన్నతీకరించుకోవడం..
కస్టమ్స్ వ్యవహారాల్లో పరస్పర పరిపాలన సంబంధిత సహాయ, సహకారాల అంశాలపై ఒప్పందం..
ఇథియోపియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవగాహన ఒప్పందం..
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకదళ కార్యకలాపాలకు సంబంధించిన శిక్షణలో సహకారానికి ఉద్దేశించిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, వాటిని ఆచరణలోకి తీసుకురావడం..
జీ20 ఉమ్మడి ఫ్రేంవర్క్‌లో భాగంగా, ఇథియోపియా రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు..
ఐసీసీఆర్ ఉపకార వేతనాల కార్యక్రమంలో భాగంగా, ఇథియోపియా స్కాలర్లకు రెండు రెట్ల ఉపకార వేతనాలు మంజూరు చేయడం..
ఐటీఈసీ కార్యక్రమంలో భాగంగా, కృత్రిమ మేధ రంగంలో ఇథియోపియా విద్యార్థులకూ, వృత్తి నిపుణులకూ ప్రత్యేక స్వల్పకాలిక పాఠ్యక్రమాలు..
అడ్డిస్ అబాబాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రిలో తల్లుల ఆరోగ్య సంరక్షణ, చంటి బిడ్డల సంరక్షణ రంగాల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవల విస్తరణ కార్యక్రమాలకు భారత్ పక్షాన సహకారాన్ని అందించడం..
My remarks during meeting with PM Abiy Ahmed Ali of Ethiopia. @AbiyAhmedAli https://t.co/4FXLEyJtVj
— Narendra Modi (@narendramodi) December 16, 2025