పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘అల్పానామపి వస్తూనాం సంహతి: కార్యసాధికా
తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యన్తే మత్తదన్తిన:’’
‘‘చిన్న చిన్న వస్తువులనైనా చక్కని ప్రణాళికతో కలిపితే, అవి పెద్ద పనులను సైతం పూర్తి చేయగలుగుతాయి. గడ్డి పరకలతో అల్లిన తాడు, శక్తిమంతమైన ఏనుగులనైనా బంధిస్తుంది’’ అనే భావాన్ని ఈ సుభాషితం మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘అల్పానామపి వస్తూనాం సంహతి: కార్యసాధికా
తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యన్తే మత్తదన్తిన:’’
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।
— Narendra Modi (@narendramodi) December 17, 2025
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥ pic.twitter.com/wxgZ0Iy7Cx