Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య రాష్ట్రాల‌లో వ‌ర‌ద‌ల ప‌రిస్థితి పై రేపు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న ప్ర‌ధాన మంత్రి ఈశాన్య రాష్ట్రాల‌లో వ‌ర‌ద‌ల ప‌రిస్థితి పై రేపు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు గువాహ‌టిలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈశాన్య రాష్ట్రాల‌లో, మ‌రీ ముఖ్యంగా అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, నాగాలాండ్ మ‌రియు మణిపూర్ ల‌లో వ‌ర‌ద‌ల ప‌రిస్థితిని స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌ను స‌మీక్షించ‌డం కోసం వ‌రుస‌గా కొన్ని ఉన్న‌త స్థాయి స‌మావేశాల‌కు ఆయ‌న అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

ఈ స‌మావేశాల‌కు ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మ‌రియు సీనియ‌ర్ అధికారులు హాజ‌ర‌వుతార‌ని భావిస్తున్నారు.