Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్స౦ వల్ల‌ ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రా౦తి వ్యక్తం చేసిన ప్రధాని


ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ దిగ్భ్రా౦తి వ్యక్తం చేసారు.

“ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాలు, వర్ష బీభత్స౦ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నన్నె౦తో బాధకు గురి చేసి౦ది. వారి కుటు౦బాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి, నా ప్రార్థనలు వారితో ఉన్నాయి. వర్షం-ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనాలి” అని ప్రధాన మ౦త్రి ఆశాభావ౦ వ్యక్త౦ చేసారు.