పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ని గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల హాకీ జట్టును అభినందించారు.
“మన మహిళల హాకీ జట్టు ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ను గెల్చుకొన్న సందర్భంలో ఆ జట్టు సభ్యురాళ్లకు అభినందనలు. భారతీయ హాకీకి ఇది ఒక గొప్ప ఘట్టం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congrats to our women’s hockey team for winning the Asian Champions Trophy 2016. It is a great moment for Indian hockey. @TheHockeyIndia
— Narendra Modi (@narendramodi) November 5, 2016