పిఎంఇండియా
మార్గదర్శక ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎల్ ని విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘మార్గదర్శక ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎల్ ను పిఎస్ఎల్‌వి ద్వారా విజయవంతంగా ప్రయోగించినందుకు మన శాస్త్రవేత్త లకు ఇవే అభినందనలు. ఈ సాఫల్యం మన అంతరిక్ష కార్యక్రమం యొక్క లాభాలను సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకు రాగలదు. ఐఎస్ఆర్ఒ బృందాన్ని చూసుకొని గర్విస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
Congratulations to our scientists on the successful launch of navigation satellite IRNSS-1I by PSLV. This success will bring benefits of our space programme to the common man. Proud of team @isro!
— Narendra Modi (@narendramodi) April 12, 2018