Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కష్టపడే స్వభావం, జ్ఞానంతో పాటు నైతిక ప్రవర్తన ప్రధానం.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ధర్మబద్ధ సమాజాన్ని నిర్మించడంలో జ్ఞానంకష్టపడే స్వభావంనైతిక నడవడిక ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారువెలుగుతో నిండినజ్ఞానపూర్వక మార్గాన్ని అనుసరించాల్సిందిగానూప్రయత్నాల్లో జాగరూకత కలిగిప్రయత్నాల్లో దృఢనిశ్చయులై ఉంటూ నైతికధర్మబద్ధ సమాజాన్ని ఆవిష్కరించేందుకు తోడ్పాటును అందించాల్సిందిగానూ మనకు ఈ శ్లోకం సూచిస్తోంది.
‘‘
తన్తుం తన్వన్నజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్

అనుల్బణం వయత్ జోగువామపో మనుర్భవ జనయా దైవ్యం జనమ్’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
తన్తుం తన్వన్నజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్

అనుల్బణం వయత్ జోగువామపో మనుర్భవ జనయా దైవ్యం జనమ్’’ అని పేర్కొన్నారు.

 

***