Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా లో సమర్పించడానికి గాను చాదర్ ను అప్పగించిన ప్రధాన మంత్రి

ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా లో సమర్పించడానికి గాను చాదర్ ను అప్పగించిన ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అజ్మీర్ షరీఫ్ లోని ఖాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా లో సమర్పించేందుకు గాను ”చాదర్” ను న్యూఢిల్లీ లో అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీకి శనివారం నాడు అప్పగించారు.

***