Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంగ్‌టక్‌లో పద్మ పురస్కార విజేతలతో, ప్రముఖులతో ప్రధానమంత్రి భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం సిక్కిమ్ ‌లోని గాంగ్‌టక్‌‌లో పర్యటించిన సందర్భంగా, పద్మ పురస్కార విజేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ –
‘‘గాంగ్‌టక్‌లో ఇంతకు ముందు రోజు సాయంత్రం పద్మ పురస్కార విజేతలతో, వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులతో సమావేశమయ్యాను. వారితో అనేక అంశాలపై  చర్చించడం చక్కని అనుభూతిని ఇచ్చింది’’ అని తెలిపారు.