Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ, దాని ప్రయోజనాలపై వచ్చిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధాన మంత్రి


కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

భారతీయ ఎగుమతులపై సుంకాలను తొలగించటం ద్వారా భారత్న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ).. శ్రామిక ఆధారిత రంగాలకు ఊతమిస్తూ ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తుందన్న విషయాన్ని ఈ వ్యాసం వివరిస్తోందిఅదే సమయంలో వ్యవసాయంపాడి పరిశ్రమ వంటి రంగాలకు పూర్తి సంరక్షణ ఉండేలా ఈ ఒప్పందం చూసుకుంటోందని పేర్కొందిఈ ఒప్పందం విద్యార్థులునైపుణ్యం కలిగిన నిపుణులకు అవకాశాలను విస్తరిస్తుందని.. అలాగే వ్యవసాయ ఉత్పాదకతపెట్టుబడి కట్టుబాట్లకు మద్దతునిస్తుందని ఈ వ్యాసం ప్రధానంగా తెలియజేసింది

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

భారత్న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్.. భారతీయ ఎగుమతులపై సుంకాలను తొలగించే ఈ ఒప్పందం కార్మికఆధారిత రంగాలకు ఊతమిస్తూ ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసే తీరును తెలియజేశారుఅదే సమయంలో వ్యవసాయంపాడి పరిశ్రమ వంటి రంగాలకు పూర్తి సంరక్షణ ఉండేలా ఈ ఒప్పందం భరోసానిస్తుంది

ఈ ఒప్పందం విద్యార్థులునైపుణ్యం కలిగిన నిపుణులకు అవకాశాలను విస్తరించడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతపెట్టుబడి కట్టుబాట్లకు కూడా మద్దతునిస్తుంది.”

***