Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। దేశవాసులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

******